బాహుబలికి ప్రశంసల వెల్లువ

unnamed

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం.. భాష ఏదైనా ఇఫ్పుడు బాహుబలి మేనియానే.. బాలీవుడ్ ప్రముఖులు, హీరోలు తొలిరోజే సినిమా చూసి ఇది ఇండియన్ బ్లాక్ బాస్టర్.. రాజమౌళి చెక్కిన శిల్పం.. వర్ణించలేని పదాలతో సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. తమిళ, తెలుగు నటులు సైతం బాహుబలి చూడడం తో తమ జన్మధన్యమైందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి పేరు మారుమోగుతోంది. రాజమౌళి సృష్టించిన హైప్ కు అంచనాలను మించి బాహుబలి సినిమా హిట్ టాక్ తో దేశంలోనే భారీ హిట్ ను సొంతం చేసుకుంది.

కాగా ఉదయం హైదరాబాద్ కుకట్ పల్లి లో  వేసిన ప్రీమియర్ షోకు హాజరైన దర్శకుడు రాజమౌళి, సంగీతదర్శకుడు కీరవాణి, ఆయన భార్య వల్లిలు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.  అనంతరం విలేకరులతో మాట్లాడమని కోరినా.. రాజమౌళి కేవలం నమస్కారం పెట్టి తప్పుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *