బాసర, కరీంనగర్ లో విద్యాసాగర్ రావు పర్యటన

కరీంనగర్ : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శనివారం తెలంగాణలో పర్యటించారు. ఉదయం బాసరకు హెలీ క్యాప్టర్ లో వచ్చిన విద్యాసాగర్ రావు బాసర సరస్వతీ అమ్మవారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బాసరలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం హెలీక్యాప్టర్ లో కరీంనగర్ కు వచ్చిన ఆయన నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సన్నిహితులను కలుసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *