Breaking News

బావ భరోసాతో బామ్మర్ధి కొత్త వ్యాపారం

MB-n-Jay-Galla-02(1)

హీరో మహేశ్ బాబు.. గుంటూరు ఎంపీ , మహేశ్ బావ అయిన గల్లా జయదేవ్ తో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారట.. బావ అడుగుజాడల్లో నడవాలని డిసైడ్ అయిన బామ్మర్ధి మహేశ్ ఇక వ్యాపారాన్ని పరుగులు పెట్టేందుకు ఏకంగా దాని ప్రచార కర్తగా కొనసాగుతాడట..

ఇంతకీ అసలు విషయం ఏంటంటే మహేవ్ వైజాగ్ సిక్సర్స్ పేరుతో కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీని బావ గల్ల జయదేవ్ తో కలిసి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.. ఇందులో మహేశ్, జయదేవ్ పెట్టుబడులు పెట్టి మహేశ్ దీనికి రోల్ మోడల్ గా ఉంటాడని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *