బావ-బావమరుదులు గొడవపడ్డారా?

chiru allu aravind

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియో లాంచ్ కొత్త విబేధాలకు కారణమైంది. మెగా ఫ్యామిలీ సినిమా పండుగలకు చిరంజీవి, నాగబాబు, పవన్, రాంచరణ్ లు హాజరవుతారు. కానీ ఆదివారం జరిగిన అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వేడుకకు ఏ ఒక్క మెగా హీరో హాజరుకాలేదు. అల్లు అర్జున్, ఆయన తల్లిదండ్రులు అరవింద్ సతీసమేతంగా హాజరయ్యారు. పైగా ఈ సినిమా పండగకు మెగా ఫ్యామిలీ ఎక్స్ గా వ్యవహరించే దాసరి నారాయణ రావు హాజరై ప్రసంగించారు. దీంతో బావా బావమరుదుల మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకుందా అన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.. దీనిపై ఫంక్షన్ అభిమానులు గోల కూడా చేశారు. కానీ వేదికపై నున్న అల్లు అర్జున్ , అరవింద్ సమాధానం చెప్పలేదు. దీంతో మెగా ఫ్యామిలీ లో లొల్లి మొదలైందోమోనన్న ఆందోళన నెటిజన్లు తలో విధంగా మాట్లాడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *