Breaking News

బాలరాజు బాదేశాడు..

balaraju

మహబూబ్ నగర్ జడ్పీ సమావేశం రసాభాసగా ముగిసింది.. ముందునుంచి ఉద్యమాల్లో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే  బాలరాజు .. జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డిని బాదేశాడు. చేతితో చెంప పై కొట్టేశాడు.. తోపులాట జరిగింది. ఇందులో ఎమ్మెల్యే బాలరాజు  పెదవికి మైక్ తగిలి గాయమైంది.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి టీడీపీ, కాంగ్రెస్ లు అడ్డుచెపుతున్నాయని టీఆర్ఎస్ సభ్యులు ప్రతిపక్షాలపై విమర్శలు చేశాయి.. చంద్రబాబు పాలమూరు కు అన్యాయం చేస్తున్నాడని.. టీడీపీ సభ్యుడిని మాట్లాడనీయలేదు..

ఇక ఎమ్మెల్యే బాలరాజు దూకుడు ఎక్కువవుతోంది.. ఆయన అసెంబ్లీలో, జిల్లాలో ఎవరినీ పడితే వారిని దూకుడుగా ఎదుర్కొంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *