బాలయ్య 100 చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి షురూ…

 

నందమూరి బాలయ్య 100 చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో షురూ అయింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దాసరి నారాయణ రావు, చిరంజీవి, వెంకటేష్, ఎన్. శంకర్, తలసాని శ్రీనివాసరావు, బోయినిపల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts