బాలయ్య ‘లయన్’ లేటెస్ట్ ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లయన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నూతన దర్శకుడు సత్యదేశ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణరావు నిర్మాత. బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే ప్రధాన తారాగణం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ మే నెలలో విడుదల అవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *