బాలయ్యకు సలాం కొట్టిన నాని

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో హిట్ కొట్టిన నాని ఈ సినిమాలో బాలయ్య పోస్టర్ కు సలాం కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. స్వతహాగా తాను బాలయ్య ఫ్యాన్ అని చెప్పుకున్న నాని ఏ హీరోకు ఇవ్వని గౌరవాన్ని బాలయ్యకు ఇచ్చి సినిమాలో పొస్టర్ పెట్టించి మరీ సలాం కొట్టడం కనువిందుచేస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *