
బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ‘లయన్’. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బాలయ్యకి ఇది 98వ మూవీ. మరోసారి తన మార్క్ డైలాగులతో బాలయ్య ఫ్యాన్స్ కు అలరించాడు. బాలకృష్ణతో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి సత్యదేవ డైరెక్టర్. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణా రావు మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందించారు.