Breaking News

బాబు సభావేదికకు నిప్పు పెట్టిన ఎంఎస్ఎఫ్

MRPS-activities-set-fire-to-tdp-meeting-venue

వరంగల్, ప్రతినిధి : చంద్రబాబు వరంగల్ టూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఏబీసీడీ వర్గీకరణకు చంద్రబాబు మద్దతు లేదంటూ కొందరు ఎంఎస్ఎఫ్ విద్యార్థులు ఆయన పాల్గొనే సభావేదికకు ఉదయం నిప్పు పెట్టారు. కుర్చీలను తగులబెట్టారు. వేదిక మొత్తం కాలిపోయింది.

వెంటనే దీన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. లేకుంటే భారీ నష్టం వాటిల్లేది.. చంద్రబాబు పర్యటనను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని భావించిన టీడీపీ శ్రేణులకు ఎమ్మార్పీఎస్ విద్యార్థుల అటాక్ తో దిమ్మతిరిగిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *