బాప్ రే 13 అడుగుల పాము..

శ్రీకాకుళం :అరణ్యాల్లో పెద్ద కొండకోనల్లో మాత్రమే కనిపించే అరుదైన వైరాగినాగు పాము శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జానారణ్యంలోకి వచ్చింది.. బుసలు కొడుతూ భారీగా ఉన్న ఈ అత్యంత విషపూరిత పామును చూసి జనం పరుగులు తీశారు. ఓ ఇంట్లోకి వెలుతున్న పామును రైతులు ధైర్యం చేసి పట్టుకొని చంపారు.

కాగా ఈ పాము తోకను బేస్ చేసుకొని 10 అడుగుల ఎత్తు వరకు నిలబడగలదు.. దీని ధాటికి జనం భయపడ్డారు. పక్కనే ఉన్న కొండల్లోంచి ఈ పాము వచ్చిందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *