
విమానంలోంచి అదీ పారాచూట్ లేకుండా ఖాళీగా దూకేశాడో సాహసికుడు.. ఒళ్లు గగుర్పొడిచే ఆ సాహసం చేసి బతికి బట్టకట్టాడు కూడా.. సరిగ్గా కింద జంపింగ్ వల అమర్చడం.. దాని మీదనే పడేటట్టు దూకడంతో ఇదంతా సాధ్యమైంది..కొన్ని వేల మైళ్ల వేగం దూసుకొచ్చి సరిగ్గా జంపింగ్ వలపై పడడంతో బతికిపోయాడు.. లేదంటే అతడి బాడీ పీస్ పీస్ అయ్యిండేది.? ఇదంతా జరిగింది అమెరికాలోని క్యాలిఫోర్నియాలో..