బాప్ రే అనుష్క ఇలా లావయ్యిందేంటి.?

సైజ్ జీరో సినిమా కోసం ఎవరూ చేయని సాహసాన్ని చేసింది అనుష్క.. ఆ సినిమాలో లావుగా కనిపించడానికి విపరీతంగా బరువు పెంచింది.. బరువు పెరిగిన అనుష్క ఫొటోలను సెకండ్ లుక్ గా విడుదల చేసింది చిత్రం యూనిట్.. చూడండి అబ్బో అంటారు అనుష్క ఆకారం చూసి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.