బాధిత కుటుంబానికి పరామర్శ

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో దుబ్బ సుగుణమ్మ కుటుంబాన్ని ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు పరామర్శించారు. సుగుణమ్మ అనారోగ్యంతో మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *