
సోమవారం కరీంనగర్ క్యాంపు ఆఫీసులో వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన A.అనిత కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 24,000 వేల రూపాయల చెక్కు ను లబ్ధిదారునికి అందించారు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ . అలాగే కరీంనగర్ క్యాంపు ఆఫీసులో ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం ప్రభాకర్ కి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 25,000 వేల రూపాయల చెక్కు ను లబ్ధిదారునికి అందించారు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్.