బాగి ట్రైలర్ రిలీజ్.. సుధీర్ బాబు కీరోల్

టైగర్ శ్రాఫ్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బాగి’. ఈ మూవీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాలో ఎంతో అనుకువగా ఉండే పాత్రలు చేసి శ్రద్ధా కపూర్ తన అందచందాలతో అలరించింది. ముద్దులు పెట్టి కవ్వించింది.
ఇక ఈ మూవీలో టాలీవుడ్ స్టార్, మహేశ్ బావ, హీరో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *