Breaking News

బాక్సింగ్ మహాయుద్ధంలో పాకియోపై మేవెదర్ విజయం

Pacquiao-Mayweather

లాస్ వెగాస్ : బాక్సింగ్ మహాయుద్ధం ముగిసింది. అమెరికా యోధుడు ప్లయిడ్ మేవెదర్ .. ఫిలిప్పీన్స్ బాక్సర్ మ్యానీ పాకియో పై గెలుపొందాడు. బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన, శతాబ్దపుపోరుగా అభివర్ణించిన ఈ చాంపియన్ షిప్ లో అమెరికా మహాబలుడు అత్యంత వ్యూహాత్మకంగా ఆడి విజయం సాధించారు.

12రౌండ్ల పాటు జరిగిన పోరులో మొదట ఫిలిప్పీన్ పాకియో దే ఆధిక్యం. రింగ్ చురుగ్గా కదిలిన పాకియో పంచ్ లతో మేవెదర్ ను బెదరగొట్టారు. ప్రత్యర్థిని అలసిపోయేలా చేసే గేమ్ ప్లాన్ తో మేవెదర్ చివరి రౌండ్ వరకు మెల్లగా ఆడాడు. చివరి రౌండ్లలో విజృంభించి పంచులు వేసి విజయం సాధించాడు.

వరసుగా 48 ఔట్ లలో గెలిచిన మేవెదర్ రికార్డు విజయాలతో గెలిచాడు. తన అజేయ రికార్డును మెరుగుపరుచుకున్నాడు. కాగా పోటీలో గెలుపొందిన మేవెదర్ కు 1900 కోట్లు, ఓడిన పాకియోకు 760 కోట్ల ఫ్రైజ్ మనీ లభించనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *