
జయసుధ తనయుడు హీరోగా రూపొందిన బస్తీ ఆడియో వేడుకు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, దాసరి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆడియో వేడుకపై జయసుధ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం విశేషం..