బస్తీల్లో బాసు

01kcr

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బస్తీ బాట పడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా సిటీలోని  మారుమూల గల్లీలను, మురికివాడలను సందర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

గల్లీలలోని సమస్యలపై యుద్ధం చేసి పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు ప్రజలు నమ్మాలని సూచించారు.  నగరంలోని మురికి వాడల రహదారులను బాగుచేస్తామన్నారు.

01kcr201kcr23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *