బస్తీలో పర్యటించిన కేసీఆర్

KCR-visit

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం ఈశ్వరీబీయ్ నగర్ లో పర్యటిస్తున్నారు.  సీఎం ఈశ్వరీబాయ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో సమావేశమయ్యారు. అంతకుముందు బౌద్ధనగర్ లో పర్యటించిన కేసీఆర్ బస్తీవాసులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను తెలుసుకొని వినతిపత్రాలు స్వీకరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *