బల్లిపడిన ఆహారం తిని మహిళ మృతి

1280px-Indian_house_gecko

ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పాలడుగులో విషాద సంఘటన చోటుచేసుకుంది. బల్లిపడిన ఆహారం తిని ఒక కుటుబం మొత్తం అస్వస్థతకు గురైంది. వీరిలో ఒక మహిల మృతి చెందగా.. భర్త కుమారుడు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *