బల్లాల దేవుడి పౌరుషం

bahubali

బలం వర్ణించలేనిది.. శక్తి ఊహించలేనిది.. మనసు చదవలేనిది అంటూ బాహుబలి పోస్టర్ల పరంపరలో మరో పోస్టర్ విడుదల చేశారు రాజమౌళి.. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతున్న రానా ఫొటోను విడుదల చేశారు. బల్లాల దేవుడి పాత్రలో రానా విలన్ గా నటిస్తున్నారు.

bahubali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *