బన్నీ లేకపోతే రుద్రమదేవి లేనేలేదు..

బన్నీ అల్లు అర్జున్ లేకపోయింటే అసలు రుద్రమదేవి సినిమానే విడుదలయ్యేది కాదన్నారు రాజమౌళి.. బన్నీ అసలైన నిజజీవిత హీరో అని ప్రశంసించారు. ట్విట్టర్ లో బన్నీపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

గోనా గన్నారెడ్డిగా రుద్రమదేవికి ప్రాణం పోశారు అల్లు అర్జున్. దాదాపు సినిమా ఆగిపోయిన తర్వాత గోనాగన్నారెడ్డిగా పాత్ర పోషించి రుద్రమదేవి సినిమాను మళ్లీ పట్టాలెక్కించి రిలీజ్ చేసింది అల్లు అర్జున్ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం టాక్స్ ఎక్సెమ్ షన్ కు కూడా కృషి చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందని ఇది అర్జున్ గొప్పతనమన్నారు. ఈ సందర్భంగా అనుష్క, ప్రకాష్ రాజ్, రానా పాత్రలు పోషించిన నటులను రాజమౌళి ప్రశంసించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *