బతుకమ్మ వేడుకల్లో స్పీకర్ మధుసూదనాచారి

పరకాల (వరంగల్) : పరకాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.. మహిళలు, యువత భారీగా తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనా చారి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *