బతుకమ్మ.. బతుకమ్మ… ఉయ్యాలో…..

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహంచారు. హుస్నాబాద్ ఎమ్మెల్యె ఒడితెల సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ సంబరాలకు అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. డప్పు చప్పుల్లతో హుస్నాబాద్ హోరెత్తింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *