బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

కరీంనగర్ : కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఈ  బతుకమ్మ ఉత్సవాల లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ , జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ , రాష్ట్ర మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ గారి శ్రీమతి , & కరీంనగర్ ఎం. పి. వినోద్ గారి శ్రీమతి, ఆడిపాడి అలరించారు.

0026

బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రంగోలి పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా  కరీంనగర్  మేయర్ సతీమణి బల్బీర్ కౌర్ పాల్గొని మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *