బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ Posted by Politicalfactory Date: October 11, 2015 2:04 pm in: News, Political News, Regional News Leave a comment 291 Views కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజు లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారులు రూపొందించిన బతుకమ్మ పాటల సిడీని ఆవిష్కరించారు.