
కరీంనగర్ : బతుకమ్మ పండుగ నిర్వహణ ఫై తెలంగాణ ప్రభుత్వ సాంసృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంస్కృతిక శాఖా ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం ఈ సందర్భంగా నిధులు విడుదల చేస్తామని తెలంగాణ అంతటా పండుగను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.