Breaking News

బతికున్న మాజీ రాష్ట్రపతికి దండేసి దండంపెట్టారు..

jharkhand-education-minister-pays-floral-tribute-apj-kalam-newsx

జార్ఘండ్ లో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్.. ఓ స్కూళ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని బతికున్న రాష్ట్రపతి ఫొటోకు దండేసి నివాళులర్పించడం వివాదానికి దారితీసింది.. ఈ ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. గురువారం స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ చంద్రశేఖర్ జయంతి కాగా ఆయన ఫొటోకు బదులు నిర్వాహకులు అబ్దుల్ కలాం ఫొటో పెట్టి నివాళుర్పించడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *