Breaking News

బడ్జెట్ లో ఏపీపై కేంద్రం కరుణ

naidus-delhi-tour

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీతో పాటు బెంగాల్, బీహార్ లకు ఆర్థికసాయం చేయనున్నట్లు చెప్పారు.

అయితే ఏపీ కోరుకున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదాను మాత్రం కేంద్రం నిరాకరించింది. ఇది ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయనే కారణంతో కేవలం ప్రత్యేక ఆర్థికాసాయానికి మాత్రమే ఒప్పుకుంది.

అంతేకాకుండా దేశంలో ప్రారంభించే డిజిటల్ ఇండియా పథకంలో మొదటి రాష్ట్రంగా ఏపీని ఎంచుకుంది కేంద్రం. దీంతో ఏపీలోని గ్రామాలకు వైఫై సౌకర్యం కలుగనుంది. అంతేకాదు ఏపీలో ఒక ఐఐఎంను ఏర్పాటు చేసేందకు నిర్ణయించింది. బడ్జెట్ లో ఈ మేరకు పొందుపరిచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *