బక్రీద్ శుభాకాంక్షలు..

పండుగలు, సంబరాలు ఆనందాలనే కాదు కొన్ని చారిత్రక వాస్తవాలను మానవాళి మనుగడకు కావాల్సిన బోధనలను కూడా అందజేస్తుంటాయి.. అలాంటిదే ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగ.. దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం (అ), హజ్రత్ ఇస్మాయిల్ (అ) ల త్యాగనిరతికి గుర్తుగా బక్రీద్ ను జరుపుకుంటారు. ప్రవక్తల జీవితాల్లో హజ్రత్ జీవీతం మహోన్నత త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది..

bakrid

హజ్రత్ పోరాట పటిమనుంచే బక్రీద్ పండుగ జరుపుకుంటారు ముస్లింలు.. ఈ హజ్ యాత్ర చేసి దేవుడిని దర్శించుకుంటారు. సైతాన్ పై రాళ్లు వేస్తారు.. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.