
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. షాజాపూర్ లో ఇర్షాద్ అనే బాలుడు బక్రీద్ పండుత సందర్భంగా తెచ్చిన మేకను ముందురోజే గొంతుకోసి హతమర్చాడు.. దీనిపై ఆగ్రహించిన తల్లిని సైతం గొంతుకోసి పరారయ్యాడు.. ముందునుంచి సైకోలా ప్రవర్తించే కొడుకు చివరకు కోపంలో తల్లినే గొంతుకోసి పరారవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.