బంధూక్ మూవీ స్టిల్స్

8

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బంధూక్’. ఉస్మానియా విద్యార్థుల పోరాటం.. 1968 తెలంగాణ ఉద్యమం ఇందులో చూపిస్తారు. దేశపతి శ్రీనివాస్ గోరేటి వెంకన్న, నందినిసిద్దారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.

తనిష్క్ మల్టి విసన్ సమర్పణలో గుజ్జ యోగేంద్ర రావు నిర్మాతగా వస్తున్న చిత్రానికి లక్ష్మన్ మురారి దర్శకత్వం వహిస్తున్నారు.

banduk2banduk234banduk236banduk23456

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *