బంతి పడకుండానే మ్యాచ్ ముగిసింది..

బెంగళూరు : భారత్ సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం అయ్యింది.. మొదటి రోజు ఆట తప్ప మిగితా అంత వర్షార్పణం అయ్యింది.. నాలుగు రోజుల పాటు ఈశాన్య రుతుపవనాల వల్ల జోరు వానలు కురిసాయి..

కాగా 5 టెస్టుల మహాత్మాగాంధీ, మండేలా సిరీస్ లో తొలిటెస్ట్ నెగ్గి భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ మొత్తం వర్సం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఎంపర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *