బండెనకబండి కట్టి.. కేసీఆర్ ఎడ్లబండి ఎక్కి..

నల్గొండ జిల్లా లోని చందుపట్ల గ్రామ చెరువులో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండి ఎక్కి అలరించారు. అనంతరం పలుగు పార పట్టి తవ్వారు, మట్టి ఎత్తిపోశారు. ప్రజలతో మమేకమయ్యారు.

kcr2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *