
మిర్పూర్ : బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. మొదట భారత్ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో 45 ఓవర్లలో 200 పరుగులకు అలౌట్ అయ్యింది.
అనంతరం చేజింగ్ చేసిన బంగ్లా దేశ్ 38 ఓవర్లలో సునాయాసంగా లక్ష్యాన్ని చేధించారు. షకీబ్ అల్ హసన్ 51, షబ్బీర్ 22 బంగ్లాదేశ్ ను గెలిపించారు.