బంగ్లాదేశ్ లో దుస్తుల పంపిణీలో తొక్కిసలాట.. 23 మంది మృతి

17-dead-in-bangladesh-charity-handout-stampede-1436501742-2321

రంజాన్ మాసం సందర్భంగా బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ దుస్తుల పంపిణి చేపట్టింది.. ఉచితంగా అందుతున్న ఈ బట్టల కోసం జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసిలాటలో 23 మంది ముస్లిలు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *