బంగ్లాదేశ్ పురస్కారాన్ని అందుకున్న మోడీ

ఢాకా : బంగ్లాదేశ్ భారత మాజీ ప్రధాని వాజ్ పేయికి ప్రకటించిన లిబరేషన్ వార్ ఆనర్ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని వాజ్ పేయి కి ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వాజ్ పేయి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *