బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండురోజుల్లో వర్షాలు

16-nasastrmmsat

హరిత హారం మొక్కలకు ప్రాణం పోసే అవకాశం వచ్చింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడంతో దక్షిణాన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్ ఘడ్ వరకు ఉపరితల ద్రోణి ఆవిరించి ఉంది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణ లో హరిత హారం చేపట్టడం..వీటికి నీటి అవసరం కాగా ఈ అల్పపీడనంతో మొక్కలు బతికి బట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రైతులకు మేలు జరగనుంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *