బంగారు తిరుచ్చిపై మలయప్ప స్వామి ఊరేగింపు

తిరుపతి (పిఎఫ్ ప్రతినిధి): తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై తిరుపతి వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగింది. ఈ ఊరేగింపు వేడుకల్లో వివిధ ప్రాంతాల వచ్చిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *