ఫ్లిప్ కార్ట్ లో లీఈకో ఫోన్ల సంచలన అమ్మకాలు

ఫ్లిప్ కార్ట్ లో ఆన్ లైన్ ప్లాష్ అమ్మకాల్లో లీఈకో ఫోన్లు రికార్డులు సృష్టించాయి.. ఫ్లాష్ అమ్మకాల్లో 2 సెకన్లలోనే దాదాపు 70వేల ఫోన్లు అమ్ముడై రికార్డు సృస్టించాయి.. లీఈకో ప్రవేశపెట్టి లె1 ఎస్ పోన్ ప్లిప్ కార్టులో ఫ్లాష్ అమ్మకాలకు పెట్టింది.. కేవలం 2 సెకన్లలోనే దీన్ని 70వేల మంది బుక్ చేశారు.. ఇండియా మార్కెట్లో ఇదే పెద్ద రికార్డు అని చెబుతున్నారు..

అదిరిపోయే ఫీచర్లు ఉన్న  ఈ ఫోన్ ను చైనా దిగ్గజ టెలిఫోన్ కంపెనీ ఎల్ ఈ టీవీ భారత్ లో ప్రవేశపెట్టింది. అక్కడ ఎంతో ఫేమస్ అయిన ఈ కంపెనీ భారత్ లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ఫోన్ అద్భుత ఫీచర్లతో రూపొందింది..  3జీబీ ర్యమ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ, 5.5 హెచ్.డీ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, హెలియో 10 ప్రాసెసర్ ఉన్న దీని ధర రూ.10,999.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *