ఫ్లిప్ కార్ట్ లో భారీ సమ్మర్ సేల్

276927-flipkart

ఆన్ లైన్ అంగడి మార్కెట్ ఫ్లిప్ కార్ట్ భారీ సమ్మర్ సేల్ ప్రకటించింది. సమ్మర్ లో హాట్ ను కూల్ గా మార్చేలా కొత్త ఉత్పత్తులతో తక్కువ ధరకు ఆఫర్లను ప్రకటించారు. ముఖ్యంగా సమ్మర్ కూల్ కోసం కూలర్లు, ఏసీల రేట్లను భారీగా తగ్గించింది. సాన్ సూయి ఏసీని మొదటిసారి 20వేల లోపు అందుబాటులోకి తెచ్చింది..

ఇక ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. సమ్మర్ లో ఇంటి వద్దనే ఉండి కొనుగోలుచేసేలా ఆఫర్లు ప్రకటించడంతో భారీ సమ్మర్ సేల్ కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *