ఫ్రాన్స్ విమాన ప్రమాదం కావాలని చేసిందే..

PLANE-master675

ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన విమాన ప్రమాదం యాక్సిడెంటల్ అని అంతా భావించారు. కానీ దీనికి కోపైలెట్ నిర్వాకమే కారణమని దర్యాప్తులో తేలింది. కాక్ పిట్ నుంచి పైలెట్ బయటకు వెళ్లిన సమయంలో కో పైలెట్  అండ్రియాజ్ ల్యూ బ్రిడ్జ్ (28) పూర్తిగా విమాన బాధ్యతలు తీసుకున్నాడని .. పైలెట్ రాకుండా గడియ పెట్టాడని కాక్ పిట్ వాయిస్ రికార్డ్ ద్వారా వెల్లడైంది. పైలెట్ తలుపు తడుతున్నా తీయకుండా విమానాన్ని కిందకు దించి ప్రమాదానికి కారకుడయ్యాడని కాక్ పిట్ వాయిస్ రికార్డు ద్వారా వెల్లడైంది. విమానం కిందకు దించినప్పుడు అతడు సజీవంగా  కావాలనే చేసిన పనిగా వాయిస్ రికార్డింగ్ వెల్లడైంది. ప్రయాణికులు ప్రమాదం సమయంలో కేకలు వేసినట్టు రికార్డర్ లో నమోదైంది.

27PLANE5-WEB-master315

అయితే కోపైలెట్ ల్యూ బ్రిడ్జ్ ఉగ్రవాది కాదని.. దీనికి ఎలాంటి రుజువుల లేవని నిర్ధారించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *