Breaking News

ఫ్రాన్స్ లో ముగ్గురి కాల్చివేత

Charlie Hebdo - hands up don't shoot

పారిస్ : ఫ్రెంచ్ పోలీసులు ముగ్గురు అనుమానితులను కాల్చివేశారు. పారిస్ శివారు ప్రాంతం సెయింట్ డెన్నిస్ లో ఉన్న అపార్ట్ మెంటులో ముగ్గురు అనుమానితులను కాల్చివేశారు. పారిస్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన అబావూద్ ను టార్గెట్ చేస్తూ పోలీసులు ఆపరేషన్ ను నిర్వహించారు. ఓ మహిళ కూడా మానవబాంబులను పెట్టుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ ఆపరేషన్ లోమరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్థానికులు ఇంట్లోంచి బయటకు రావద్దని స్థానిక మీడియా చెబుతోంది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *