
14 ఏళ్ల తర్వాత హీరో నాగార్జున మళ్లీ ఫ్రాన్స్ లో అడుగుపెట్టాడు. ఎత్తైన మానవ నిర్మిత ఈఫిల్ టవర్ ముందు హీరోలు నాగార్జున, కార్తి, హీరోయిన్ తమన్నా, దర్శకుడు పైడిపెల్లి వంశీలు కలిసి ఫొటో దిగారు.
పీవీపీ సినిమా పతాకంపై వంశీ డైరెక్షన్ లో నాగార్జున , కార్తి నటిస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతోంది.. ఇప్పటికే 15రోజులు షూటింగ్ పూర్తి కాగా.. మరో 10 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుతారు..