ఫ్రాన్స్ తో 17ఒప్పందాలు, 36 రాఫెల్ విమానాలు కొనుగోలు

పారిస్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  17 రక్షణ, అణు, టెక్నాలజీ, విద్యుత్, సైనిక రంగాల్లో ఒప్పందాలను చేసుకున్నారు. ఇందులో ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

modi2

అనంతరం ఫ్రాన్స్ వ్యాపారులను భారత్ లో మోడీ పెట్టుబడులు పెట్టాలని కోరారు. సామరస్య పూర్వక పారిశ్రామిక ప్రగతికి అవకాశం కల్పించామని చెప్పారు. కాగా భారత్ లో రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్.

modi23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *