Breaking News

ఫైనల్లోకి మన బంగారం

Yonex Sunrise India Open 2015

తొలి భారతీయురాలు సైనా నెహ్వాల్..  ప్రపంచ బాడ్మింటన్ ఫైనల్లోకి తొలిసారి దూసుకెళ్లింది.. ఎవరికీ సాధ్యం కానీ.. సాహసించని సుసాధ్యాన్ని సాధ్యం చేసింది.. కాగా టోర్నీ ప్రారంభం మన హైదరాబాదీ సైనా నెహ్వాల్ పై పెద్ద అంచనాలు లేవు.. ఆమె క్వార్టర్స్ రావడమే గొప్ప అనుకున్నారంతా కానీ ఏకంగా హేమాహేమీలైన చైనా, ఇండోనేషియా క్రీడాకారిణులను ఓడించి ఫైనల్ కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది..

ప్రపంచ బ్యాడ్మింటర్ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరిన తొలి భారతీయ షట్లర్ గా సైనా రికార్డు సృష్టించింది.  నిన్న జరిగిన సెమీస్ లో సైనా ఇండోనేషియా క్రీడాకారిణిన ఫనేత్రి ని 21-17,21-17 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *