ఫేస్ బుక్ ప్రేమ నుంచి పెళ్లి వరకూ..

01love

వరంగల్ : ముంబై అమ్మాయి, ములుగు అబ్బాయి.. ఇద్దరిదీ ఫేస్ బుక్ ప్రేమ.. వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి చెందిన ఇనుముల రామస్వామి, సుగుణ దంపతుల కుమారుడు కిరణ్ కు 2013లో ఫేస్ బుక్ ద్వారా ముంబైకి చెందిన సరస్వతీతో పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు కలిసి ఇరుపక్షాల పెద్దలను ఒప్పించారు. ఈ మేరకు ములుగులోని చర్చిలో కిరణ్ సరస్వతి బుధవారం పెళ్లి చేసుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ, స్థానిక నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *