ఫేస్ బుక్ చాటింగ్ వద్దన్నందుకు సూసైడ్

suicidefb1

యూపీ : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో తల్లి మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఫోన్ ద్వారా ఫేస్ బుక్ లో నిరంతరం చాటింగ్ చేయొద్దని విద్యార్థిని తల్లి చీవాట్లు పెట్టింది. ఫ్రెండ్స్ తో చాటింగ్ మానుకోమని హెచ్చరించింది.

దీంతో కుమారుడు తన గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నాడు. శబ్ధం విని లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు రక్తమడుగులో కుమారుడు కనిపించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కుమారుడు మృతి చెందాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *