Breaking News

ఫేస్ బుక్ కుర్రాడు కోరాడు.. ప్రధాని పయనమవుతున్నాడు..

juker burg modi

ఫేస్ బుక్ సీఈవోతో అమెరికాలో 27న ప్రధాని మోడీ 

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల చివరివారంలో అమెరికాలో పర్యటించనున్నారు. ఐరాస సమావేశాలకు వెళ్తున్న ఆయన అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక సిలికాన్ వ్యాలీలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత ఫేస్ బుక్ కార్యాలయాన్ని మోడీ పర్యటించనున్నారు. సీఈవో జుకెర్ బర్గ్ తో మోడీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా పేస్ బుక్ లైవ్ లో ప్రశ్నలడిగే వారికి సమాధానమిస్తారు.

మోడీ ఫేస్ బుక్ కార్యాలయంతో పాటు సమీపంలో ఉండే గూగుల్ , టెస్లా కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *